నాగశౌర్య హీరోగా నటించిన సినిమా 'కృష్ణ వ్రింద విహారి'. ఈ సినిమాకి అనీష్ కృష్ణ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో హీరోయినిగా షిర్లే సెటియా నటించింది. ఈ సినిమాకి మహతి స్వరసాగర్ సంగీతం అందించారు. తాజాగా ఈ సినిమా నుండి 'నేనే పడ్డ ఈ గొయ్యి నా కోసం నే తవ్విందా' అనే టైటిల్ సాంగ్ ను రిలీజ్ చేసారు చిత్ర బృందం. ఈ సినిమా ఈ నెల 23న రిలీజ్ కానుంది.