తెలుగు ప్రేక్షకులకు చాలా దగ్గరైన హీరోయిన్లలో నివేదా థామస్ కూడా ఉన్నారు. తన హావభావాలతో, నటనతో, స్మైలింగ్ లుక్ తో ఆమె ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు. తాజాగా నివేదా తన తమ్ముడితో డ్యాన్స్ చేసిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వీడియో నివేదా చాలా లావుగా ఉన్నావంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. దీనిపై నివేదా స్పందించలేదు.