ట్రెండింగ్
Epaper    English    தமிழ்

OTT స్ట్రీమింగ్ భాగస్వామిని లాక్ చేసిన 'శాకిని డాకిని'

cinema |  Suryaa Desk  | Published : Fri, Sep 16, 2022, 06:14 PM

సుధీర్ వర్మ దర్శకత్వంలో బబ్లీ బ్యూటీ నివేదా థామస్ అండ్ సిజ్లింగ్ క్వీన్ రెజీనా కసాండ్రా నటించిన 'శాకిని డాకిని' ఈరోజు థియేటర్లలో విడుదలైంది. కామెడీ థ్రిల్లర్ ట్రాక్ లో వచ్చిన ఈ సినిమా పోస్ట్ థియేట్రికల్ డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ని నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకున్నట్లు సమాచారం. ఇదే విషయాన్ని మూవీ మేకర్స్ అతి త్వరలో అధికారికంగా ప్రకటించనున్నారు. రిచర్డ్ ప్రసాద్ సినిమాటోగ్రఫీ అందించగా, విప్లవ్ నిషాదమ్ ఎడిటింగ్ చేస్తున్నారు. ఈ చిత్రానికి మైకీ ఎంసీ క్లియరీ సంగీతం అందించారు. సురేష్ ప్రొడక్షన్స్, గురు ఫిలింస్ మరియు క్రాస్ పిక్చర్స్ ఫిల్మ్స్ కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa