తమిళ స్టార్ శింబు హీరోగా నటించిన సినిమా 'లైఫ్ ఆఫ్ ముత్తు'. ఈ సినిమాకి గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో సిద్ధి ఇద్నాని హీరోయినిగా నటించింది.ఈ సినిమాకి ఎ. ఆర్. రెహమాన్ సంగీతం అందించారు. ఈ సినిమాని తెలుగులో స్రవంతి రవికిషోర్ గారు సమర్పిస్తున్నారు. ఈ సినిమా రేపు (సెప్టెంబర్ 17)న థియేటర్లో రిలీజ్ కానుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa