ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఇంటరెస్టింగ్ పాయింట్ తో .. ఆకట్టుకుంటున్న 'వేద' టీజర్

cinema |  Suryaa Desk  | Published : Sat, Sep 17, 2022, 04:53 PM

టాలీవుడ్ క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్, ఫేమస్ లిరిసిస్ట్ చంద్రబోస్ ద్వయం చేతులమీదుగా కొంచెంసేపటి క్రితమే వేద మూవీ టీజర్ రిలీజ్ అయ్యింది.
విభిన్నమైన పాయింట్ తో, సైకలాజికల్ రొమాంటిక్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ మూవీలో చే నాగ్ హీరోగా నటిస్తున్నారు. ఈ సినిమాతోనే నాగ్ తెలుగు తెరకు హీరోగా పరిచయమవుతున్నారు. ప్రాచి ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తుంది. ఫ్రాగ్రాన్స్ మానిఫెస్టేషన్ బ్యానర్ ఈ సినిమాను నిర్మిస్తుంది. 
ఈ సినిమాకు స్టోరీ - స్క్రీన్ ప్లే - డైరెక్షన్ : జేడీ స్వామి, సంగీతం : అజయ్ అరసద, DOP : రామ్ కే మహేష్.  






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa