ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఎంగేజింగ్ అండ్ గ్రిప్పింగ్ గా ఉపేంద్ర 'కబ్జ' టీజర్

cinema |  Suryaa Desk  | Published : Sat, Sep 17, 2022, 05:41 PM

రియల్ స్టార్ ఉపేంద్ర, కిచ్చా సుదీప్ కలిసి నటిస్తున్న 'కబ్జ' టీజర్ ను కొంచెంసేపటి క్రితమే తెలుగులో దగ్గుబాటి రానా విడుదల చేసారు. ఉపేంద్ర పుట్టినరోజును పురస్కరించుకుని విడుదలైన ఈ టీజర్ ఆద్యంతం ఎంగేజింగ్ గా సాగింది. రవి బస్రుర్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ప్రధాన ఆకర్షణగా నిలిచింది. టీజర్ ఎడిట్ చేసిన విధానం చాలా బాగుంది. దీంతో సినిమాపై ఉన్న అంచనాలు మరింత పెరిగాయి.
R చంద్రు ఈ సినిమాకు దర్శకుడు. శ్రీ సిద్దేశ్వర ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై R చంద్ర శేఖర్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
కన్నడతో పాటు తెలుగు, తమిళం, మలయాళం, హిందీ, బెంగాలీ, మరాఠీ భాషలలో వచ్చే ఏడాదిలో ఈ సినిమా గ్రాండ్ రిలీజ్ కాబోతుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa