సూపర్ స్టార్ మహేష్ బాబు - మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కలయికలో దాదాపు పుష్కరకాలం తరవాత ఒక సినిమా రాబోతున్న విషయం తెలిసిందే.
ఈ సోమవారం నుండి ఫస్ట్ షెడ్యూల్ ను స్టార్ట్ చేసిన చిత్రబృందం,ఈ షెడ్యూల్ లో భారీ యాక్షన్ సీన్లను తెరకెక్కిస్తుంది. అన్నపూర్ణ స్టూడియోస్ లో జరిగిన ఈ యాక్షన్ సీన్ల ఔట్ పుట్ తో మహేష్ చాలా ఆనందంగా ఉన్నారని వినికిడి. ఈ రోజు నుండి రామోజీ ఫిలింసిటీకి ఈ మూవీ షూటింగ్ షిఫ్ట్ అయ్యింది.
వచ్చే ఏడాది ఏప్రిల్ 28వ తేదీని విడుదలకు ఫిక్స్ చేసుకున్న ఈ మూవీలో పూజాహెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. తమన్ సంగీతం అందిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa