ట్రెండింగ్
Epaper    English    தமிழ்

హృతిక్ రోషన్ 'విక్రమ్ వేద' వీడియో సాంగ్ రిలీజ్

cinema |  Suryaa Desk  | Published : Sat, Sep 17, 2022, 11:46 PM

బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ 'ఆల్కో హోలియా' అంటూ అదరగొట్టాడు. పుష్కర్-గాయత్రి దర్శకత్వంలో హృతిక్ రోషన్, సైఫ్ అలీఖాన్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం విక్రమ్ వేద. ఇటీవల విడుదలైన ఈ మూవీ ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ప్రస్తుతం ఈ చిత్రంలోని 'ఆల్కోహోలియా' అంటూ సాగే వీడియో సాంగ్ ను విక్రమ్ వేద టీం విడుదల చేసింది. రూ.170 కోట్ల భారీ బడ్జెట్ తో రూపొందించిన ఈ సినిమా సెప్టెంబర్ 30న విడుదల కానుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa