ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రొమాంటిక్ మూవీతో రాబోతున్న 'ది లెజెండ్' హీరో శరవణన్

cinema |  Suryaa Desk  | Published : Mon, Sep 19, 2022, 11:27 PM

శరవణా స్టోర్స్‌ అధినేత శరవణన్ హీరోగా నటించిన సినిమా 'ది లెజెండ్'. ఈ సినిమాని భారీ వ్యయంతో శరవణన్ నిర్మించాడు. ఇటీవలే విడుదలైన ఈ సినిమా ఆశించిన విజయం సాధించలేకపోయింది. అయితే తాజాగా శరవణన్ మరో సినిమాని ప్రారభించనున్నారు. కొత్త సినిమాలో లవర్ బాయ్‌ పాత్రలో నటించనున్నారు. దీపావళి సందర్భంగా ఈ సినిమాకి సంబంధించిన ప్రకటన రాబోతుంది. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa