అక్కినేని నాగచైతన్య హీరోగా వెంకట్ ప్రభు దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో కృతి శెట్టి హీరోయినిగా నటిస్తుంది. ఈ సినిమాని రెండు భాషల్లో రూపొందిస్తున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది.తాజాగా ఈ సినిమా పోస్టర్‌ను చిత్ర బృందం విడుదల చేసింది.ఈ సినిమాకి 'NC22' అనే టైటిల్‌ను తాత్కాలికంగా ఖరారు చేసినట్లు తెలుస్తోంది.ఈ సినిమా షూటింగ్ సెప్టెంబర్ 21న హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రారంభం కానుంది.ఈ సినిమాని శ్రీనివాస సిల్వర్ స్క్రీన్‌పై శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్నారు.