కోలీవుడ్ స్టార్ హీరో తలపతి విజయ్, లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో వచ్చిన 'మాస్టర్' సినిమా బ్లాక్ బస్టర్ హిట్టుగా నిలించింది. తాజగా వీరిద్దరూ కంబినేషన్లో 'తలపతి 67' సినిమా రాబోతుంది. ఈ సినిమాలో సీనియర్ హీరోయిన్ త్రిష నటిస్తుంది.ఈ సినిమాలో త్రిష, విజయ్ 14 ఏళ్ల తరువాత కలిసి నటించబోతున్నారు. ఈ విషయంపై చిత్రబృందం అధికారకంగా ఎనౌన్స్మెంట్ చేసేంత వరకు ఎదురుచూడాల్సిందే.