మెగాపవర్ స్టార్ రాంచరణ్ సూపర్ హిట్ మూవీ "ధ్రువ" లో కమల్ పాత్ర పోషించి మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు రామ్ కార్తిక్. 2016లో విడుదలైన ఈ చిత్రానికన్నా ముందుగా రామ్ కార్తీక్ 'దృశ్యం కావ్'యం అనే సినిమాతో వెండితెరకు పరిచయమయ్యాడు.
రామ్ కార్తీక్ నటిస్తున్న కొత్త చిత్రం "తెలిసిన వాళ్ళు". విప్ లవ్ కోనేటి ఈ సినిమాకు దర్శకుడు మరియు నిర్మాత. సిరంజ్ సినిమా బ్యానర్ పై నిర్మితమవుతున్న ఈ సినిమాను KSV సమర్పిస్తున్నారు.
లేటెస్ట్ గా మేకర్స్ ఈ మూవీ టీజర్ ను సెప్టెంబర్ 26వ తేదీన ఉదయం 11:07 గంటలకు విడుదల చేస్తామని ప్రకటించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa