ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జబర్దస్త్ ఆర్టిస్ట్ మూర్తి మృతి

cinema |  Suryaa Desk  | Published : Tue, Sep 27, 2022, 05:43 PM

గతకొంత కాలంగా క్యాన్సర్ తో బాధపడుతున్న జబర్దస్త్ ఆర్టిస్ట్ మూర్తి మృతి చెందారు. జబర్దస్త్ షో ద్వారా మూర్తి మిమిక్రీ చేస్తూ అందరికీ పరిచయం అయ్యారు. క్యాన్సర్ తో ఆయన పోరాడుతూ చికిత్స తీసుకుంటుండగా నేడు ఆయన ఆరోగ్యం క్షీణించింది. ఈ రోజు మధ్యాహ్నం మూర్తి చనిపోయినట్లు ఆయన సోదరుడు అరుణ్ వెల్లడించారు.


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com