విజయ్ దేవరకొండ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘టాక్సీవాలా’. రాహుల్ సాంకృత్యాన్ డైరెక్ట్ చేసిన ఈ మూవీలో విజయ్ సరసన ప్రియాంక జువాల్కర్ హీరోయిన్‌గా నటించింది. ఈ నెల 17వ తేదిన ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ పెట్టిన పెట్టుబడికి రెండింతల లాభం తీసుకొచ్చింది. ఈ మూవీ ఇంత ఘన విజయం సాధించడంతో ‘టాక్సీవాలా’ మూవీ యూనిట్‌ను మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేకంగా అభినందించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa