హిందీలో బిగ్ బాస్ షో పదిహేనవ సీజన్స్ కంప్లీట్ చేసుకుని 16వ సీజన్ లోకి అడుగుపెడుతోంది. ఎప్పటిలాగే ఈ షోకు హోస్ట్ గా సల్మాన్ ఖాన్ వ్యవహరించనుండగా ఈ షోకు గాను ఆయన రూ.1000 కోట్లు తీసుకుంటున్నారని వార్తలు షికారు చేస్తున్నాయి. తాజాగా సల్మాన్ దీనిపై క్లారిటీ ఇచ్చారు. అంత మొత్తంలో రెమ్యునరేషన్ తీసుకుంటే ఇక తాను జీవితంలో పనిచేయాల్సిన అవసరం లేదన్నారు. త్వరలో అంతటి పారితోషికం తీసుకోవాలని ఆశగా ఉందన్నారు.
![]() |
![]() |