ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రేపు థియేటర్లలో విడుదల కాబోతున్న "బలమెవ్వడు" చిత్రం

cinema |  Suryaa Desk  | Published : Fri, Sep 30, 2022, 05:08 PM

ధృవన్ కటకం, నియా త్రిపాఠి జంటగా నటిస్తున్న చిత్రం "బలమెవ్వడు". సత్య రాచకొండ ఈ సినిమాకు డైరెక్టర్. శ్రీజయ గోదావరి చిత్రాలయ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్ పై సత్యప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు.



ఈ సినిమాకు మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతం అందించారు. సుహాసిని మణిరత్నం, పృథ్విరాజ్, నాసర్ కీలకపాత్రలు పోషించారు. పోతే, ఈ మూవీ రేపే థియేటర్లలో విడుదల కాబోతుంది. విభిన్న కధాంశంతో తెరకెక్కిన ఈ మూవీ ప్రేక్షకులను ఏమేరకు మెప్పిస్తుందో చూడాలి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com