తాజాగా నటి సమంత ఒక ఫోటో షూట్ లో పాల్గొంది. ఆ ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా పోస్ట్ చేసింది. చాకొలేట్ కలర్ లూజ్ ప్యాంట్.. బ్లాక్ ఇన్నర్.. పైనేమో కప్పుకున్న బ్లాక్ స్ట్రైప్స్ ఉన్న బ్లేజర్ తో ఒక సూపర్ మోడల్ లాగా కనిపించింది. తన ఎక్స్ ప్రెషన్.. ఆ యాటి ట్యూడ్ మాత్రం ఒక ఫ్యాషన్ దివా ను గుర్తు తెస్తోంది. ఏది ఏమైనా పెళ్లయినా ఫ్యాషన్‌గా ఉంటున్నారు ఇప్పటి నటీమణులు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa