శర్వానంద్ హీరోగా నటించిన సినిమా 'ఒకే ఒక జీవితం'.ఈ సినిమాకి శ్రీకార్తిక్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో రీతూ వర్మ హీరోయినిగా నటించింది. ఈ సినిమా అమల, వెన్నెల కిశోర్, ప్రియదర్శి కీలక పాత్రలో నటించారు. ఈ సినిమా టైమ్ ట్రావెల్ నేపథ్యంతో తెరకెక్కింది. తాజాగా ఈ సినిమా ఓటిటిలో స్ట్రీమింగ్ కానుంది.ఈ సినిమా ప్రముఖ ఓటిటి సంస్థ 'సోనీ లివ్' లో ఈ నెల 20 నుంచి స్ట్రీమింగ్ కానుంది.