ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అహింస :  అచ్చ తెలుగు పల్లెటూరి ప్రేమ గీతంగా "కమ్మగుంటదే" లిరికల్

cinema |  Suryaa Desk  | Published : Sat, Oct 15, 2022, 05:05 PM

కొంచెంసేపటి క్రితమే నాచురల్ స్టార్ నాని అహింస మూవీ నుండి కమ్మగుంటదే అనే లిరికల్ సాంగ్ ను లాంచ్ చేశారు. పల్లెటూరిలో ఉండే హీరో హీరోయిన్ల మధ్య సాగే స్వచ్చమైన పల్లెటూరి ప్రేమ గీతంగా ఫ్రెష్ ఫీల్ ను తీసుకొస్తుంది ఈ గీతం. చంద్రబోస్ అందించిన సాహిత్యం అచ్చ తెలుగు పదాలతో నిండిపోయింది. RP పట్నాయక్ స్వరపరిచిన ఈ గీతాన్ని కాలభైరవ, కీర్తన శ్రీనివాస్ ఆలపించారు.


తేజ డైరెక్షన్లో రాబోతున్న ఈ సినిమాతో దగ్గుబాటి అభిరాం హీరోగా తెలుగు తెరకు పరిచయం కాబోతున్నారు. కొత్తమ్మాయి గీతికా హీరోయిన్ గా పరిచయం కానుంది. షూటింగ్ పూర్తి చేసుకుని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa