శ్రీ కార్తీక్ దర్శకత్వంలో ప్రామిసింగ్ యాక్టర్ శర్వానంద్ నటించిన 'ఓకే ఒక జీవితం' సినిమా సెప్టెంబర్ 9, 2022న తెలుగు మరియు తమిళంలో గ్రాండ్ గా విడుదలయ్యింది. ఈ చిత్రం ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ బాక్స్ఆఫీస్ వద్ద 10.62 కోట్లు వసూలు చేసింది. ఫామిలీ ఎంటర్టైనర్ ట్రాక్ లో వచ్చిన ఈ సినిమాలో శర్వానంద్ సరసన గ్లామర్ బ్యూటీ రీతూ వర్మ జంటగా నటిస్తుంది.
అమల అక్కినేని, వెన్నెల కిషోర్, ప్రియదర్శి, నాజర్ ఈ సినిమాలో ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ సైన్స్ ఫిక్షన్ సినిమాని డ్రీమ్ వారియర్ పిక్చర్స్ నిర్మించింది. ఈ చిత్రానికి జేక్స్ బిజోయ్ సంగీతం అందించారు.
'ఓకే ఒక జీవితం' AP/TS కలెక్షన్స్ :::
నైజాం : 3.21 కోట్లు
సీడెడ్ : 66 L
UA : 87 L
ఈస్ట్ : 55 L
వెస్ట్ : 38 L
గుంటూరు : 57 L
కృష్ణ : 52 L
నెల్లూరు : 33 L
టోటల్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ కలెక్షన్స్ : 6.52 కోట్లు (11.45 కోట్ల గ్రాస్)
KA + ROI : 73 L
తమిళ్ : 1.47 కోట్లు
OS : 2.18 కోట్లు
టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ : 10.62 కోట్లు (25.43 కోట్ల గ్రాస్)