ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'కృష్ణ బృందా విహారి' 20 రోజుల డే వైస్ కలెక్షన్స్

cinema |  Suryaa Desk  | Published : Mon, Oct 17, 2022, 04:00 PM

అనీష్ కృష్ణ దర్శకత్వంలో యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో నాగ శౌర్య నటించిన 'కృష్ణ బృందా విహారి చిత్రం' సెప్టెంబర్ 23న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రొమాంటిక్ కామెడీ ట్రాక్ లో వచ్చినా ఈ సినిమా ప్రేక్షకుల నుండి మిక్స్డ్ రివ్యూస్ ని అందుకొని సాలిడ్ కలెక్షన్స్ ని రాబడుతుంది. ఈ సినిమా ఆంధ్రాప్రదేశ్ అండ్ తెలంగాణ బాక్స్ఆఫీస్ వద్ద 3.82 కోట్లు వసూలు చేసింది.


ఈ సినిమాలో నాగ శౌర్య సరసన షిర్లీ సెటియా జోడిగా నటిస్తుంది. ఈ చిత్రంలో రాధిక, వెన్నెల కిషోర్, రాహుల్ రామకృష్ణ, సత్య తదితరులు కీలక పాత్రలలో నటిస్తున్నారు. శంకర్ ప్రసాద్ ముల్పూరి ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. ఐరా క్రియేషన్స్‌పై ఉషా ముల్పూరి నిర్మిస్తున్న ఈ చిత్రానికి మహతి స్వర సాగర్ సంగీతం అందిస్తున్నారు.


'కృష్ణ బృందా విహారి' డే వైస్ కలెక్షన్స్ ::::::
1వ రోజు :  70 L
2వ రోజు :  92 L
3వ రోజు :  87 L
4వ రోజు :  33 L
5వ రోజు :  20 L
6వ రోజు :  14 L
7వ రోజు :  12 L
8వ రోజు :  9 L
9వ రోజు :  7 L
10వ రోజు :  5 L
11వ రోజు :  4 L
12వ రోజు :  2 L
13వ రోజు :  3 L
14వ రోజు :  1 L
15వ రోజు :  2 L
16వ రోజు :  1 L
17వ రోజు :  1 L
18వ రోజు :  2 L
19వ రోజు :  1 L
20వ రోజు :  1 L
టోటల్ ఆంధ్రాప్రదేశ్ అండ్ తెలంగాణ కలెక్షన్స్ : 3.82 కోట్లు (6.45 కోట్ల గ్రాస్)






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com