ప్రమోషనల్ కంటెంట్ తో ప్రేక్షకుల్లో పాజిటివ్ వైబ్స్ క్రియేట్ చేసిన "ఆకాశం" మూవీ తాజాగా సెన్సార్ పూర్తి చేసుకుంది. ఎలాంటి కోతలు విధించకుండా, క్లీన్ యూ సెర్టిఫికెట్ ను ఈ సినిమాకు సెన్సార్ బృందం ఇవ్వడం జరిగింది. దీంతో ఈ సినిమాపై మరింత హైప్ ఏర్పడింది.
కార్తీక్ డైరెక్షన్లో ఫీల్ గుడ్ ట్రావెలాగ్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ సినిమాలో అశోక్ సెల్వన్ హీరోగా నటించారు. అపర్ణా బాలమురళి, రీతువర్మ, శివాత్మిక రాజశేఖర్ హీరోయిన్లుగా నటించారు. నవంబర్ నాల్గవ తేదీన ఈ చిత్రం తెలుగు, తమిళ భాషలలో విడుదల కాబోతుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa