దర్శకుడు తేజ దర్శకత్వంలో కాజల్ ఒక మూవీ చేయనుంది.. ఇప్పటికే ఈ మూవీకి సీత టైటిల్ ను ఖరారు చేసినట్లు టాక్.. కాజల్ తొలిసారిగా ఈ మూవీలో నెగిటీవ్ టచ్ ఉన్న పాత్ర చేస్తున్నట్లు సమాచారం.. లేడి ఓరియెంటెడ్ మూవీగా తెరకెక్కుతున్న ఈ మూవీ త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది..ప్రస్తుతం కాజల్ బాలీవుడ్ క్వీన్ తమిళ రీమేక్ షూటింగ్ ను పూర్తి చేసింది.. ఈ మూవీ త్వరలోనే విడుదల కానుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa