గూగుల్ ఇండియాలో 2018 సంవత్సరానికి ఎక్కువగా సెర్చ్ చేసిన సెలబ్రిటిల్లో టాప్-10లో ఎవరేవరు ఉన్నారు...ఏ స్థానంలో ఉన్నారో ఓ లుక్కేయండి.
1.ప్రియా ప్రకాశ్ వారియర్ | గూగుల్‌లో 2018 సంవత్సరంలో ఎక్కువగా సెర్చ్ చేసిన సెలబ్రిటిల్లో ప్రియా ప్రకాశ్ వారియర్ మొదటి స్థానంలో నిలిచారు.
2.నిక్ జోనాస్ - గూగుల్‌లో 2018 సంవత్సరంలో ఎక్కువగా సెర్చ్ చేసిన సెలబ్రిటిల్లో నిక్ జోనాస్ వారియర్ రెండవ స్థానంలో నిలిచారు.
3.సప్నా చౌదరి - గూగుల్‌లో 2018 సంవత్సరంలో ఎక్కువగా సెర్చ్ చేసిన సెలబ్రిటిల్లో సప్నా చౌదరి మూడవ స్థానంలో నిలిచారు.
5.ఆనంద్ అహుజా - గూగుల్‌లో 2018 సంవత్సరంలో ఎక్కువగా సెర్చ్ చేసిన సెలబ్రిటిల్లో ఆనంద్ ఆహుజా ఐదవ స్థానంలో నిలిచారు.
6.సారా ఆలీ ఖాన్ - గూగుల్‌లో 2018 సంవత్సరంలో ఎక్కువగా సెర్చ్ చేసిన సెలబ్రిటిల్లో సారా ఆలీ ఖాన్ ఆరవ స్థానంలో నిలిచారు.
8.మేఘనా మర్కెల్ - గూగుల్‌లో 2018 సంవత్సరంలో ఎక్కువగా సెర్చ్ చేసిన సెలబ్రిటిల్లో మేఘనా మర్కెల్ ఎనిమిదవ స్థానంలో నిలిచారు.
9. అనూప్ జలోటా - గూగుల్‌లో 2018 సంవత్సరంలో ఎక్కువగా సెర్చ్ చేసిన సెలబ్రిటిల్లో అనూప్ జలోటా తొమ్మిదవ స్థానంలో నిలిచారు.
10.బోని కపూర్ - గూగుల్‌లో 2018 సంవత్సరంలో ఎక్కువగా సెర్చ్ చేసిన సెలబ్రిటిల్లో బోనికపూర్ పదవ స్థానంలో నిలిచారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa