ట్రెండింగ్
Epaper    English    தமிழ்

డిజిటల్ స్ట్రీమింగ్ పార్టనర్ ఫిక్స్ చేసుకున్న లవ్ టుడే

cinema |  Suryaa Desk  | Published : Wed, Nov 09, 2022, 07:35 PM

కోలీవుడ్ బాక్సాఫీస్ ను క్లీన్ బౌల్డ్ చేస్తున్న రీసెంట్ సెన్సేషన్ మూవీ లవ్ టుడే. దీంతో తెలుగులో కూడా ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు ప్రముఖ టాలీవుడ్ నిర్మాత దిల్ రాజు గారు పూనుకున్నారు. మాక్జిమం ఈ నెల్లోనే ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను పలకరించే అవకాశాలున్నాయి.


తాజాగా ఈ సినిమా ఓటిటి పార్టనర్ ను ఫిక్స్ చేసుకుంది. ఈ బ్లాక్ బస్టర్ మూవీ డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటిటి దిగ్గజం నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకున్నట్టు తెలుస్తుంది. అయినా ఈ సినిమాకొస్తున్న విశేష స్పందన కారణంగా ఇప్పుడప్పుడే ఓటిటిలోకి రాకపోవచ్చు.


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa