ఊర్వశి రౌతేలా 2013 లోనే బాలీవుడ్ తెరకి పరిచయమైంది. ఈ భామను హీరోయిన్ గా కంటే ఐటమ్ సాంగ్ లలో చూడటానికే ప్రేక్షకులు ఇష్టపడ్డారు. దీంతో ఊర్వశి కూడా ఆ దిశగానే అడుగులు వేస్తూ వెళ్లింది.అయితే ఈ భామ ఒకేసారి రెండు తెలుగు సినిమాల్లో ఐటమ్ సాంగ్స్ చేస్తున్నట్లు సమాచారం. బోయపాటి దర్శకత్వంలో రామ్ హీరోగా చేస్తున్న సినిమాతో పాటు, చిరంజీవి హీరోగా నటిస్తున్న "వాల్తేరు వీరయ్య" లోనూ ఐటమ్ సాంగ్స్ లో నటిస్తుంది.