టాలీవుడ్ యువ హీరో విశ్వక్ సేన్ స్వీయ దర్శకత్వంలో హీరోగా నటిస్తోన్న చిత్రం ‘ధమ్కీ’ ఫస్ట్ లుక్ ను ఆయన సోషల్ మీడియా వేదికగా రిలీజ్ చేశాడు. లాంగ్ స్వీవ్ టీ షర్ట్ ధరించి, చేతిలో గోల్డెన్ కలర్ వాచ్, సీరియస్ గా ఉన్న లుక్ ఆకట్టుకుంటోంది. ‘హెచ్చరికలు లేవు.. ధమ్కీ మాత్రమే’ అనే క్యాప్షన్ తో విశ్వక్ ఈ పోస్టర్ రిలీజ్ చేశాడు. పాన్ ఇండియా కథాంశంతో ఈ సినిమా తెరకెక్కుతోంది.
No AlertsOnly #Dhamki
Presenting the First Look of Mass Ka Das @VishwakSenActor’s #DasKaDhamki#DhamkiFirstLook
Feb 2023 Worldwide Release in theatres
ధమ్కీ ധംകി@Nivetha_Tweets #KarateRaju @KumarBezwada @leon_james @VanmayeCreation @VScinemas_ pic.twitter.com/m8HVXKSMWP
— VishwakSen (@VishwakSenActor) November 17, 2022