ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అడవి శేష్ ఆ సినిమాను కాపీ కొడుతున్నాడ‌ట‌

cinema |  Suryaa Desk  | Published : Tue, Jan 01, 2019, 04:45 PM

అడవి శేష్ ప్రస్తుతం రామ్ జీ అనే నూతన దర్శకుడితో సినిమా చేస్తున్నాడు. ప్రముఖ నిర్మాణ సంస్థ పివిపి బ్యానర్ ఈ సినిమాను నిర్మిస్తోంది. రెజీన ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకున్నా ఈ సినిమా సెకండ్ షెడ్యూల్ జరుపుకుంటుంది.ఈ సినిమా హాలీవుడ్ లో పెద్ద విజయం సాధించిన థి ఇన్విజిబుల్ గెస్ట్ సినిమాకు కాపీ అని టాక్ వినిపిస్తోంది. అక్కడ పెద్ద విజయం సాధించిన ఈ సినిమా ఒక మడ్డర్ మిస్టరీగా తెరకెక్కింది. సస్పెన్స్ థ్రిల్లర్ రా రుపొందుతున్న ఈ సినిమా వేసవిలో విడుదల కానుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa