ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం నుండి సెలెబ్రేషన్స్ సాంగ్ 'కోలో కోలో కోయిల' వీడియో ప్రోమో రిలీజ్ అయ్యింది. కలర్ఫుల్ గా, క్రేజీ స్టెప్స్ తో మారేడుమిల్లి గ్రామప్రజలు ఎంతో సంతోషంగా జరుపుకునే ఈ ఉత్సవగీతం ఫుల్ జోష్ గా ఉండేటట్టు ఉంది. నవంబర్ 19 వతేది అంటే రేపు ఉదయం పదింటికి ఈ పాట పూర్తిగా విడుదల కాబోతుంది.
ఈ సినిమాలో అల్లరి నరేష్, ఆనంది జంటగా నటిస్తుండగా, వెన్నెల కిషోర్, ప్రవీణ్ కీలకపాత్రల్లో నటించారు. హాస్య మూవీస్, జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీని ఏఆర్ మోహన్ డైరెక్ట్ చేస్తున్నారు. శ్రీ చరణ్ పాకాల సంగీతం అందిస్తున్నారు.
పోతే, నవంబర్ 25న ఈ సినిమా గ్రాండ్ రిలీజ్ కాబోతుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa