ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బ్రహ్మానందం "పంచతంత్రం" థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ డేట్, టైం ఫిక్స్ ..!!

cinema |  Suryaa Desk  | Published : Tue, Nov 22, 2022, 07:55 PM

హాస్యబ్రహ్మ బ్రహ్మానందం ప్రధానపాత్రలో నటిస్తున్న చిత్రం "పంచతంత్రం". కలర్స్ స్వాతి, సముద్రఖని, శివాత్మిక రాజశేఖర్, రాహుల్ విజయ్, నరేష్ అగస్త్య, ఆదర్శ్, ఉత్తేజ్ కీలకపాత్రల్లో నటించారు.


హర్ష పులిపాక డైరెక్షన్లో ఐదు కథల ఆంథాలజి చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ఫైనల్ స్టేజ్ లో ఉంది. తాజాగా పంచతంత్రం ట్రైలర్ ను రిలీజ్ చేసేందుకు మేకర్స్ రంగం సిద్ధం చేసారు. ఈ నేపథ్యంలో నవంబర్ 26 సాయంత్రం 04:05 నిమిషాలకు పంచతంత్రం ట్రైలర్ విడుదల కాబోతున్నట్టు కొంతసేపటి క్రితమే అధికారిక ప్రకటన జరిగింది. ఈ మూవీ డిసెంబర్ 9వ తేదీన విడుదల కావడానికి రెడీ అవుతుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com