cinema | Suryaa Desk | Published :
Wed, Nov 23, 2022, 10:57 AM
ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటా బయోపిక్ త్వరలో వెండితెరపై ఆవిష్కృతం కానుంది. ఆకాశమే హద్దురా (సూరారై పొట్రు) సినిమాతో ఆకట్టుకున్న డైరెక్టర్ సుధా కొంగర ఈ సినిమాకు దర్శకత్వం చేయనున్నారు. సూరారై పొట్రు సినిమాను ప్రస్తుతం అక్షయ్ కుమార్ హీరోగా బాలీవుడ్‌లో ఆమె రూపొందిస్తున్నారు. అది పూర్తైన తర్వాత రతన్ టాటా సినిమా ప్రారంభం కానుంది. ఈ చిత్రానికి ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలైనట్లు సమాచారం.
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com