మలయాళీ భామ మహిమా నంబియార్.. తమిళంలో వరుస సినిమాల్లో నటిస్తోంది. తెలుగులో ఇప్పటిదాకా ఎంట్రీ ఇవ్వట్లేదు.నటి మహిమా నంబియార్ 2012లో 'చట్టై' చిత్రంతో తమిళ రంగ ప్రవేశం చేసింది.ఆ తర్వాత కురిమా 23, పురియత పూజం, నాట్కు అయర్ కన్నిస్, మహాముని, అసరాగురు చిత్రాల్లో నటించింది.ప్రస్తుతం మహిమ నంబియార్ ఐంగారన్, ఓ మై డాగ్ చిత్రాల్లో నటిస్తోంది.తాజాగా మహిమా నంబియార్ రెడ్ కలర్ థాయ్ హై స్లిట్ గౌనులో షేర్ చేసిన ఫొటోలు సోషల్ మీడియాలో ఫ్యాన్స్‌ను తెగ ఆకట్టుకుంటున్నాయి.
#MahimaNambiar pic.twitter.com/J54ebFqRDe
— Only Heroines (@OnlyHeroines) November 22, 2022