రాంచరణ్, ఎన్టీఆర్ హీరోలుగా దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన పాన్ ఇండియా సినిమా ‘ఆర్ఆర్ఆర్’ ఇప్పుడు మరో రికార్డును తన ఖాతాలో వేసుకుంది. ఇటీవలే ఈ చిత్రం జపాన్ లోనూ విడుదలైంది. అక్కడ కలెక్షన్స్ లో వేగంగా 305 మిలియన్ యెన్ (సుమారు రూ.17.9 కోట్లు) దాటిన తొలి భారతీయ సినిమాగా నిలిచింది. కేవలం 34 రోజుల్లోనే ఈ వసూళ్లను రాబట్టింది. జపాన్ లో రిలీజై నెల రోజులు దాటుతున్నా ఈ సినిమా క్రేజ్ ఏ మాత్రం తగ్గడం లేదు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa