ట్రెండింగ్
Epaper    English    தமிழ்

యూట్యూబులో ఇంకా తగ్గని హిట్ 2 ట్రైలర్ హవా ..!!

cinema |  Suryaa Desk  | Published : Sun, Nov 27, 2022, 03:29 PM

అడివిశేష్, మీనాక్షి చౌదరి జంటగా, శైలేష్ కొలను తెరకెక్కించిన సస్పెన్స్ థ్రిల్లర్ "హిట్ 2". వాల్ పోస్టర్ సినిమా బ్యానర్ పై ఈ సినిమాను నాచురల్ స్టార్ నాని, ప్రశాంతి తిపిర్నేని నిర్మించారు.


రీసెంట్గా రిలీజైన హిట్ 2 ఇంట్రిగ్యుయింగ్ పవర్ ప్యాక్డ్ ట్రైలర్ కి ఆడియన్స్ నుండి విశేష స్పందన వస్తుంది. మూడ్రోజుల కిందట విడుదలైన ఈ ట్రైలర్ కు మొత్తం 8 మిలియన్ వ్యూస్, 155కే లైక్స్ వచ్చాయి. యూట్యూబ్ టాప్ ట్రెండింగ్లో ఇంకా ఈ ట్రైలర్ కొనసాగుతూనే ఉండడం విశేషం.


రావురమేష్, తనికెళ్ళ భరణి, శ్రీనాధ్ మాగంటి, కోమలి ప్రసాద్ కీ రోల్స్ పోషించిన ఈ సినిమా డిసెంబర్ 2న గ్రాండ్ రిలీజ్ కాబోతుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa