బాలీవుడ్ నటి స్వర భాస్కర్ ప్రఖ్యాత ఎఫ్ హెచ్ ఎం మ్యాగజైన్ కవర్ పేజీ కి ఫోజులిచ్చింది. ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో జోరుగా వైరల్ అవుతున్నాయి. స్వరాలోని గ్లామర్ యాంగిల్ ని ఎలివేట్ చేస్తున్న ఈ ఫోటోషూట్ కుర్రకారులో వేడి పెంచుతోంది. అందాల ప్రదర్శనలో.. ఆ పచ్చబొట్టుపైనా యూత్ కాన్ సన్ ట్రేషన్ షురూ అయినట్టే. బాలీవుడ్ లో బెస్ట్ సపోర్టింగ్ నటిగా ఎన్నో భారీ చిత్రాల్లో నటించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa