సీనియర్ హీరోయిన్ మీనా భర్త విద్యాసాగర్ ఈ మధ్యనే లివర్ డిసీస్ తో మరణించిన విషయం తెలిసిందే. 2009లో వీరి వివాహం సంప్రదాయబద్ధంగా జరగగా, 2011లో వీరికి నైనిక జన్మించింది.
విద్యాసాగర్ మరణంతో మీనా రెండో వివాహానికి సిద్ధపడిందని, ఇంట్లోవాళ్ళు బలవంతంగా ఆమెను ఒప్పించారని ..ఇలా పలురకాలుగా వార్తలు ప్రచారంలోకొచ్చాయి. ఐతే, మరి ఈ వార్తలపై మీనా నుండి ఎలాంటి స్పందన రాకపోవడం విశేషం. ప్రస్తుతానికైతే, ఈ 46ఏళ్ళ సీనియర్ హీరోయిన్ రెండవ వివాహానికి సంబందించిన వార్తలు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతున్నాయి.