సూపర్ స్టార్ మహేష్ బాబు కుటుంబంలో వరుస మరణాలు విషాదంలో ముంచెత్తాయి. ఇటీవల తన తండ్రి కృష్ణ మరణంతో మహేశ్ కృంగిపోయారు. షూటింగ్‌లకు విరామం ఇచ్చిన మహేష్ తన తండ్రి అంత్యక్రియలు, పెద్దకర్మ తదితర కార్యక్రమాలను నిర్వహించారు. అన్ని కార్యక్రమాలు ముగించుకుని మళ్లీ షూటింగ్స్‌లో పాల్గొన్నారు మహేష్. ఈ క్రమంలో మహేష్ మళ్లీ బాక్ టూ వర్క్ ట్వీట్ చేసి ఒక ఫోటో పోస్ట్ చేసారు దింతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.