వెండి తెర మీద బూతు చిత్రాలను మించిన స్థాయిలో గందీ బాత్ అనే వెబ్ సిరీస్ అంతర్జాలంలో ఇప్పటికే సెగలు రేపింది , ఈ వెబ్ సిరీస్ హిట్ కావడంతో దీనికి సీక్వెల్‌గా రెండో సిరీస్ కు శ్రీకారం చుట్టి ట్రైలర్ ని విడుదల చేసారు . ట్రైలర్ నిండా బూతు సన్నివేశాలే ! అడల్ట్ సిరీస్ కోసం ఆశగా చూసేవాళ్లకు ఈ వెబ్ సిరీస్ మంచి ఛాయిస్ అనే చెప్పాలి . వక్షోజాలపై చేతులు వేసి మసాజ్ చేయడం , శృంగారంలో రకరకాల భంగిమలు వెరసి గందీ బాత్ 2 పెద్ద బూతు వెబ్ అన్న విషయం తెలిసిపోయింది . గందీ బాత్ 2 ఈనెల 7 నుండి ప్రారంభం కానుంది .
అన్నట్టు ఈ బూతు సిరీస్ లో కథానాయికగా మన లక్స్ పాప ఆశా షైనీ అలియాస్ ఫ్లోరా షైనీ నటించింది . శృంగారంలో రకరకాల భంగిమల్లో ఊపు ఇచ్చే విధంగా రూపొందిన ఈ వెబ్ సిరీస్ ప్రత్యేకత ఏంటంటే లెస్బియన్ అంశాన్ని కూడా టచ్ చేయడం. మరి ఇదెంత హిట్ అవుతుందో చూడాలి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa