మలయాళీ అమ్మాయి అయినప్పటికీ అనుపమ తెలుగు ప్రేక్షకులకు బాగా చేరువైంది. అచ్చ తెలుగు అమ్మాయి తరహాలో ప్రేక్షకులని ఆకట్టుకుంది.క్యూట్ హీరోయిన్ అనుపమ 'అ..ఆ..' చిత్రంతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టింది. అంతకు ముందే ఈ భామ ప్రేమమ్ మూవీతో సౌత్ లో గుర్తింపు సొంతం చేసుకుంది. అనుపమ నటించిన లేటెస్ట్ మూవీ కార్తికేయ 2 ఇండియా వ్యాప్తంగా సూపర్ సక్సెస్ సొంతం చేసుకోవడంతో ఈ యంగ్ బ్యూటీ గాల్లో తేలిపోతోంది.
తాజాగా అనుపమ సోషల్ మీడియాలో తన అందమైన ఫోటోలు షేర్ చేసింది. అనుపమ మోడ్రన్ డ్రెస్ లతో పాటు సాంప్రదాయ వస్త్రధారణలో కూడా మెరిసిపోవడం చూస్తూనే ఉన్నాం. బ్లూ శారీలో అనుపమ పిచ్చెక్కించే కళ్ళు చెదిరే ఫోజులు ఇచ్చింది. ఫ్రంట్ అండ్ బ్యాక్ నడుము సొగసు చూపిస్తూ అనుపమ మత్తెక్కించే ఫోజులు చూస్తుంటే కుర్రాళ్ల హృదయాల్లో అలజడి ఖాయంనెలవంకని మించేలా నడుము వంపుతో అనుపమ ఇచ్చిన ఫోజులు నెవర్ బిఫోర్ అనే చెప్పాలి. నెటిజన్లు ఇది కదా అసలైన అందాల జాతర అంటూ కామెంట్స్ పెడుతున్నారు.
Alluring #AnupamaParameswaran pic.twitter.com/cMPt9GcGLv
— MediaMic Tollywood (@MMTollywood) December 19, 2022