పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్ లో క్లాసిక్ హిట్ గా నిలిచిన "ఖుషి" ఈ నెల 31న మరోసారి థియేటర్లలో సందడి చేసేందుకు రెడీ అయ్యింది. దీంతో పవన్ ఫ్యాన్స్ ఖుషి రూపంలో బిగ్ న్యూ ఇయర్ ట్రీట్ అందుకోబోతున్నట్టు తెలుస్తుంది.
పవన్ కళ్యాణ్, భూమిక జంటగా నటించిన ఈ సినిమాను కోలీవుడ్ డైరెక్టర్ కం యాక్టర్ SJ సూర్య డైరెక్ట్ చేసారు. 2001 ఏప్రిల్ న విడుదలైన ఈ సినిమాను AM రత్నం నిర్మించారు. మణిశర్మ సంగీతం అందించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa