ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నిఖిల్ "18 పేజెస్"కు బ్లాక్ బస్టర్ పబ్లిక్ రేటింగ్స్ ..!!

cinema |  Suryaa Desk  | Published : Sat, Dec 24, 2022, 07:35 PM

ఈ ఏడాది నిఖిల్ సిద్దార్థ, అనుపమ పరమేశ్వరన్ నుండి వచ్చిన రెండో సినిమా "18 పేజెస్". పల్నాటి సూర్యప్రతాప్ డైరెక్షన్లో విభిన్న ప్రేమకథాచిత్రంగా రూపొందిన ఈ సినిమా నిన్ననే విడుదల కాగా, ఆడియన్స్ నుండి అమేజింగ్ రెస్పాన్స్ వస్తుంది. హార్ట్ టచింగ్ లవ్ స్టోరీతో ఆడియన్స్ విశేష మన్ననలను అందుకుంటున్న ఈ సినిమాకు పేటీఎమ్ లో 88%, బుక్ మై షోలో 8.6, IMDB లో 8. 6 రేటింగ్స్ వచ్చాయి.


గోపీసుందర్ మ్యూజిక్ అందించిన ఈ సినిమాను సుకుమార్ రైటింగ్స్, గీతా ఆర్ట్స్ 2 సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa