ఇరాన్-అమెరికా, ఇజ్రాయెల్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో యూఏఈ కీలక నిర్ణయం తీసుకుంది. పెట్టుబడిదారుల భద్రత దృష్ట్యా దుబాయ్, అబుదాబి స్టాక్ మార్కెట్లను మార్చి 2, 3 తేదీల్లో రెండు రోజుల పాటు మూసివేస్తున్నట్లు యూఏఈ ప్రభుత్వం ప్రకటించింది. ఈ ఉద్రిక్తతల నేపథ్యంలో భద్రతా కారణాల దృష్ట్యా యూఏఈ, ఖతార్ వంటి దేశాలు విమాన మార్గాలను మూసివేయడంతో వేలాది మంది ప్రయాణికులు విమానాశ్రయాల్లో చిక్కుకుపోయారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa