ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం.. గ్యాస్ ధరలు పెరిగే ఛాన్స్!

national |  Suryaa Desk  | Published : Mon, Mar 02, 2026, 02:10 PM

ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతల వల్ల బంగారం, వెండి ధరలతో పాటు ముడి చమురు సరఫరాలకు అంతరాయం ఏర్పడింది. పశ్చిమాసియా దేశాల్లో పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో హార్ముజ్ జలసంధికి ముప్పు ఏర్పడి, ఎల్‌పీజీ, ఎన్‌ఎన్‌జీ సరఫరాలకు అంతరాయం కలగనుంది. దీనివల్ల ఆసియాలో గ్యాస్ సిలిండర్ ధరలు పెరగొచ్చని బిజినెస్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. భారత్ ఎక్కువగా గ్యాస్‌ను దిగుమతి చేసుకుంటుంది, ప్రస్తుతం నిల్వలు తక్కువగా ఉన్నాయి. యుద్ధం కొనసాగితే గ్యాస్ కొరత ఏర్పడి ధరలు పెరిగే అవకాశం ఉంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa