ట్రెండింగ్
Epaper    English    தமிழ்

"వినరో భాగ్యము విష్ణుకథ" నుండి 'వాసవ సుహాస' సాంగ్ లిరిక్స్

cinema |  Suryaa Desk  | Published : Mon, Dec 26, 2022, 02:05 PM

చిత్రం : వినరో భాగ్యము విష్ణుకథ
సంగీతం : చైతన్ భరద్వాజ్
గానం : కారుణ్య
సాహిత్యం : కళ్యాణ్ చక్రవర్తి


పల్లవి :
వాసవ సుహాస గమనసుధా ...
ద్వారవతీ కిరణార్భటీవసుధా ...
అశోకవిహితాం కృపానాన్రుతాం కోమలాం ... 
మనోగ్నితం మమేకవాకం...
మయూఖయుగళ మధుసూధనా మదనా
మహిమగిరి వాహఘనా నాం
రాగరధసారధి హేరమణా
శుభచలన సం ప్రోక్షణా ..
యోగ నిగమ నిగమార్చనా వశనా
అభయప్రద రూపగుణా నాం
లక్ష్యవిధి విదాన హేసదనా
నిఖిలజన సా లోచన ...


చరణం:
యుగయుగాలుగా ప్రభోదమై
పదివిధాలుగా  పదే పదే ...
పలికేటి సాయమీమన్న
జాడలే కదా నివ్వెదికిన ఏదైనా
చిరుమోవికి జరిగినా చిరునవ్వుల ప్రాసనా
చిగురేయక ఆగునా
నువ్వెళ్ళే దారినా
నినునిన్నుగ మార్చినా నీ నిన్నటి అంచునా ఓ కమ్మటి పాఠమే ఎటుచూసినా ...
మయూఖయుగళ మధుసూధనా మదనా
మహిమగిరి వాహఘనా నాం
రాగరధసారధి హేరమణా
శుభచలన సం ప్రోక్షణా ..
యోగ నిగమ నిగమార్చనా వశనా
అభయప్రద రూపగుణా నాం
లక్ష్యవిధి విదాన హేసదనా
నిఖిలజన సా లోచన ...






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com