కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ నుండి రాబోతున్న సరికొత్త యాక్షన్ ఎంటర్టైనర్ "తునివు". పొంగల్ 2023 కానుకగా తమిళ, తెలుగు భాషలలో విడుదల కాబోతున్న ఈ సినిమాకు హెచ్ వినోద్ డైరెక్టర్ గా వ్యవహరించారు. ఘిబ్రాన్ సంగీతం అందించారు. బే వ్యూ ప్రాజెక్ట్స్, జీ స్టూడియోస్ సంయుక్త బ్యానర్లపై బోనీ కపూర్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఒక బిగ్ అప్డేట్ ను రేపు ప్రకటించబోతున్నట్టు మేకర్స్ స్పెషల్ ఎనౌన్స్మెంట్ చేసారు. ఈ అప్డేట్ తునివు ట్రైలర్ గురించి అయి ఉంటుందని అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa