పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పేరు వింటేనే చాలా మంది అభిమానులకు గూస్ బంప్స్ వస్తాయి. ఆయన సినిమాకు పని చేయాలని ఎవరికైనా ఉంటుంది. అలాంటి ఛాన్స్ ఇప్పుడు వచ్చింది. సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కే ‘OG’లో ఆర్ట్, ఫ్యాషన్, ఎన్విరాన్మెంట్ విభాగాల్లో పని చేసేందుకు ప్రొఫెషనల్ ఆర్టిస్టులు కావాలంటూ డీవీవీ ఎంటర్ టైన్మెంట్స్ ప్రకటన ఇచ్చింది. మరి ఈ సినిమా కోసం పని చేయాలని మీకుంటే..
team@theycallhimog.com కు మీ వర్క్ సాంపిల్స్ పంపించండి.