ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తునివు.. 'చిల్ల చిల్ల' సాంగ్ తెలుగు వెర్షన్ రిలీజ్ అప్డేట్..!!

cinema |  Suryaa Desk  | Published : Wed, Jan 04, 2023, 03:34 PM

తాలా అజిత్ నుండి రాబోతున్న సరికొత్త చిత్రం "తునివు". ఇందులో మంజు వారియర్, సముద్రఖని కీలకపాత్రల్లో నటిస్తున్నారు. H. వినోద్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు. ఘిబ్రాన్ సంగీతం అందిస్తున్నారు.


తెలుగులో 'తెగింపు' టైటిల్ తో విడుదల కాబోతున్న ఈ సినిమా నుండి ఈ రోజు సాయంత్రం నాలుగున్నర గంటలకు ఛిల్ల్ ఛిల్ల్ అనే మాస్ సాంగ్ విడుదల కాబోతుందని కొంతసేపటి క్రితమే మేకర్స్ అధికారిక ప్రకటన చేసారు. తమిళంలో 'చిల్ల చిల్ల'గా విడుదలైన ఈ పాటకు ఆడియన్స్ నుండి సూపర్బ్ రెస్పాన్స్ వచ్చిన విషయం తెలిసిందే. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa