"యశోద" బ్లాక్ బస్టర్ హిట్ తదుపరి క్రేజీ హీరోయిన్ సమంత నుండి రాబోతున్న మరొక పాన్ ఇండియా చిత్రం "శాకుంతలం". గుణశేఖర్ డైరెక్షన్లో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ సినిమా వచ్చే నెల 17వ తేదీన 3డి లో విడుదల కావడానికి రెడీ అవుతుంది.
శాకుంతలం ట్రైలర్ జనవరి 9వ తేదీ మధ్యాహ్నం 12:06 నిమిషాలకు విడుదల కాబోతుందని పేర్కొంటూ మేకర్స్ నిన్ననే స్పెషల్ పోస్టర్ విడుదల చేసారు. తాజాగా శాకుంతలం ట్రైలర్ లాంచ్ ఈవెంట్ డీటెయిల్స్ ను మేకర్స్ ప్రకటించారు. ఈ మేరకు జనవరి 9వ తేదీ ఉదయం పదిన్నర నుండి హైదరాబాద్ లోని PVR RK సినీప్లెక్స్ లో శాకుంతలం ట్రైలర్ లాంచ్ ఈవెంట్ జరగబోతుందని తెలుస్తుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa