cinema | Suryaa Desk | Published :
Tue, Jan 24, 2023, 12:46 PM
దర్శకధీరుడు ఎస్ఎస్.రాజమౌళి తెరకెక్కించిన ఆర్‌ఆర్‌ఆర్ ఇప్పటికే అంతర్జాతీయంగా పలు అవార్డులను కైవసం చేసుకుంది. తాజాగా మరో అరుదైన ఘనతను సాధించింది. ప్రతిష్టాత్మకమైన జపాన్ అకాడెమీ అవార్డుల్లో బెస్ట్ ఫారిన్ ఫిల్మ్‌గా RRRకు పురస్కారం లభించింది. ఈ అవార్డును మార్చి 10న అందజేయనున్నారు. కాగా, జపాన్ దేశంలో గతేడాది భారీ స్థాయిలో ఈ సినిమాను విడుదల చేయగా రికార్డులు నమోదు చేసింది.
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com