ట్రెండింగ్
Epaper    English    தமிழ்

శర్వానంద్ ఎంగేజ్మెంట్ కి సతీసమేతంగా హాజరైన రాంచరణ్..!!

cinema |  Suryaa Desk  | Published : Thu, Jan 26, 2023, 12:57 PM

కొత్త ఏడాదిలో జీవితంలో కొత్త చాప్టర్ స్టార్ట్ చెయ్యబోతున్నారు టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ట్యాగ్ ఉన్న నటుల్లో ఒకరైన శర్వానంద్. ఐతే, ఇక ఇప్పటినుండి ఆయనకు ఈ ట్యాగ్ ఉండదు..ఎందుకంటే, శర్వానంద్ అతి త్వరలోనే ఒకింటివాడు కాబోతున్నాడు. ఈ రోజే హైదరాబాద్ లో ఆయన ఎంగేజ్మెంట్ జరిగింది. సాఫ్ట్ వేర్ ఉద్యోగిని రక్షిత మరియు శర్వానంద్ ల నిశ్చితార్ధం ఇరువురి కుటుంబ సభ్యులు, స్నేహితులు, శ్రేయోభిషాలాషుల సమక్షంలో గ్రాండ్ గా జరిగింది. పోతే, శర్వానంద్ క్లోజ్ ఫ్రెండ్ మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ గారు సతీమణి ఉపాసనతో కలిసి ఈ వేడుకకు హాజరయ్యారు. కాబోయే దంపతులకు హార్దిక శుభాకాంక్షలను తెలిపారు.   






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com